Home » america
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అనూహ్యంగా తమ దేశ ఆర్మీపై మండిపడ్డారు. ఆయన ఈ ఏడాది ఏప్రిల్‌లో పాక్‌లో అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.
అమెరికాలో గన్ కల్చర్ పై మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు ఆయుధం తప్పనిసరి అని గన్ కంట్రోల్ కు కఠిన చట్టాలు అవసరం లేదు అని అన్నారు.
అమెరికా ప్రజలు వణికిపోతున్నారు.. కాల్పుల శబ్ధం వినిపిస్తే చాలు ఆమడదూరం పరుగెడుతున్నారు. ఇటీవల జరిగిన విషాద ఘటన అక్కడి ప్రజలను అంతలా భయపెట్టింది. స్కూల్ లో కాల్పులు జరిగిన వారంరోజులకే అమెరికాలో మళ్లీ తుపాకీ మోత మోగింది. 26ఏళ్ల యువకుడు అకస్మా�
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి హైకమిషనర్ మిషెల్ బాచెలెత్ బృందం చైనాలో పర్యటించిన నేపథ్యంలో ఆ దేశం వ్యవహరించిన తీరుపై అమెరికా విమర్శలు గుప్పించింది.
అమెరికాలో గన్ కల్చర్ విస్తరించడానికి మరో ప్రధాన కారణం అక్కడ జాతీయ రైఫిల్ అసోసియేషన్ అత్యంత బలంగా ఉండడమే. ఈ అసోసియేషన్ లాబీయింగ్‌తో కాంగ్రెస్ సభ్యులను ప్రభావితం చేస్తూ కఠిన నిబంధనలు రూపొందించకుండా జాగ్రత్త పడుతోంది.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. టెక్సాస్ లోని ఓ ఎలిమెంటరీ స్కూల్ లో 18ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది చిన్నారులతో సహా ముగ్గురు స్కూల్ సిబ్బంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన విద్యార్థుల వయస్సు 4 నుంచి 11ఏళ్ల మధ్య ఉం�
క్రికెట్ ప్రపంచంలోకి అమెరికా కూడా అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను చూరగొన్న ఈ జెంటిల్‌మ్యాన్ గేమ్ ఆదరణ కోసం అమెరికా నుంచి సైతం పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాస్‌లు కో ఫౌండర్ లుగా వారితో పాటు పలు �
లిబర్టీ ఆస్పత్రిలో పని చేసే ఈ 11 మందిలో 10 మంది నర్సులు, ఒక డాక్టర్ ఉన్నారు. ప్రస్తుతం ప్రసూతి విభాగంలో పనిచేస్తోన్న వీరంతా నెలలు నిండుతున్నా విధులకు హాజరవుతున్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి క్రాంతి కిరణ్ రెడ్డి(25) అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి లో క్రాంతి కిరణ్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు.
ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఆదేశాన్ని పూర్తిగా హస్తంగతం చేసుకొనే వరకు పుతిన్ వదిలేలా కనిపించడం లేదు. ఉక్రెయిన్ లో పుతిన్ సేన సృష్టిస్తున్న మారణ హోమాన్ని...