Home » Amethi stork men Friendship
ప్రాణం కాపాడిన యువకుడితో కలిసి జీవిస్తుంది ఓ కొంగ. మనిషి అంత పొడవున్న ఆ భారీ కొంగ ఓ యువకుడిని వెన్నంటే తిరుగుతోంది. అతను ఎక్కడికెళితే అక్కడకు వెళుతోంది. అను బైక్ పై వెళుతుంటే ఆ కొంగ గాల్లో ఎగురుతూ అతని వెంటే వెళుతోంది. ఈ మనిషి కొంగ స్నేహం గురి�