AMITABH BACHCHAN GREETS FANS OUTSIDE JALSA

    Amitabh Bachchan: అర్ధరాత్రి వేళ అభిమానులతో.. జల్సాలో అమితాబ్ బచ్చన్!

    October 11, 2022 / 04:21 PM IST

    అమితాబ్ పేరెత్తకుండా ఇండియన్ సినిమా గురించి చెప్పడం సాధ్యం కాదు. 50 ఏళ్లగా సినీ రంగానికి సేవలు అందించిన ఈ నటుడు, అక్టోబర్ 11తో తన 80వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిటీ ఏజ్ లో కూడ�

10TV Telugu News