Home » Anasuya Photos
యాంకర్, నటి అనసూయ తాజాగా హైదరాబాద్ నుమాయిష్ కు వెళ్ళింది. అక్కడ జనాలు గుర్తుపట్టకుండా ఉండటానికి మాస్క్, క్యాప్ పెట్టుకొని షాపింగ్ చేసింది.
నటి, యాంకర్ అనసూయ నేడు సంక్రాంతి సందర్భంగా చీరకట్టులో క్యూట్ గా ఫోటోలు షేర్ చేసింది.
నటి అనసూయ తాజాగా ఇలా చీరలో మెరిపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
నటి అనసూయ ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బీచ్ లో చేసుకుంది. బీచ్ లో దిగిన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా ఇలా చీరకట్టులో అందంగా అలరిస్తూ పలు ఫొటోలు షేర్ చేసింది.
నేడు దీపావళి సందర్భంగా నటి అనసూయ ఇలా గాగ్రా చోళీలో అందంగా క్యూట్ గా అలరిస్తూ స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా బిగ్ బాస్ కి చీరకట్టులో వెళ్ళింది. అక్కడ నాగార్జునతో దిగిన ఫొటోలు, చీరకట్టులో క్యూట్ గా దిగిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా ఓ స్పెషల్ ఈవెంట్లో ఇలా స్టేజిపై చీరకట్టులో డ్యాన్స్ అదరగొట్టడంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటీవల అనసూయ ఐస్ క్రీమ్ తింటూ తన భర్తతో క్యూట్ గా దిగిన ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్, నటి అనసూయ నిన్న ఓనమ్ పండుగను తన ఫ్యామిలీ, సన్నిహితులతో సెలబ్రేట్ చేసుకుంది.