Home » Anasuya Photos
యాంకర్, నటి అనసూయ వినాయకచవితి రోజు పాయసం తింటుండగా దిగిన క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా ఇలా మేకప్ లేకుండా చీరకట్టులో క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.
నటి, యాంకర్ అనసూయ తాజాగా ఇలా అందమైన నెక్లెస్ ధరించి ఫొటోషూట్ చేసింది.
తాజాగా నటి అనసూయ ఇలా ఒళ్ళంతా ఆభరణాలతో అలంకరించుకొని అదిరేటి ఫోజులిచ్చింది.
తాజాగా అనసూయ నటించిన సింబా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అనసూయ ఇలా చీరలో వచ్చి క్యూట్ గా అలరించింది.
నటి, యాంకర్ అనసూయ తాజాగా ఇలా చీరలో మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తోంది.
యాంకర్, నటి అనసూయ తాజాగా యాదగిరి గుట్ట, స్వర్ణగిరి ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంది.
నటి, యాంకర్ అనసూయ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి సిక్కిం వెకేషన్ కి వెళ్లి అక్కడ జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.
యాంకర్, నటి అనసూయ ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేస్తుంది.
నటి, యాంకర్ అనసూయ తన బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లి బర్త్ డే సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా జరుపుకుంది.