Home » Anasuya Photos
యాంకర్, నటి అనసూయ తాజాగా పట్టుచీరలో ఫోజులతో పలకరిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
అనసూయ నిన్న డిసెంబర్ 31 సాయంత్రమే ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఓ రెస్టారెంట్లో చేసుకోగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
టాలీవుడ్ నటి అనసూయ సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ మెస్మరైజ్ చేస్తుంది.
నటి అనసూయ తాజాగా బీచ్ కి వెళ్ళగా అక్కడ చీరకట్టుతో ఫొటోలు దిగి పోస్ట్ చేసింది.
నటి అనసూయ తాజాగా చీరలో ఇలా మత్తెక్కించే చూపులతో పోజులు ఇస్తూ ఫోటోలు షేర్ చేసింది.
నటి అనసూయ తన ఫ్యామిలీతో కలిసి దీపావళి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకొని, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
టాలీవుడ్ యాక్ట్రెస్ అనసూయ రీసెంట్ గా చీరలో వయ్యారాలు పోతూ చేసిన ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అనసూయ తాజాగా ఓ ఛానల్ లో జరిగిన ఈవెంట్ లో ఇలా సావిత్రి లుక్స్ లో రెడీ అయి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది.
టాలీవుడ్ నటి అనసూయ సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంటుంది. తాజాగా క్యూట్ లుక్స్ తో ప్రతి ఒక్కర్ని మెస్మరైజ్ చేస్తుంది.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే నటి అనసూయ తాజాగా ఇలా పట్టుచీరలో క్యూట్ ఫోటోలని షేర్ చేసింది.