Home » Anasuya Photos
నటి, యాంకర్ అనసూయ ఇంట్లో తాజాగా కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించగా అనసూయ దంపతులు, మరికొంతమంది పూజలో పాల్గొన్నారు. ఈ ఫొటోలని అనసూయ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ పూజలు ఎందుకోసమో తెలపలేదు.
అనసూయ తాజాగా హాట్ ఫోజులతో ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
అనసూయ తాజాగా సింపుల్ గా పంజాబీ డ్రెస్ లో క్యూట్ గా సిగ్గుపడుతూ ఉన్న ఫోటోలని షేర్ చేసింది.
టాలీవుడ్ నటి అనసూయ తన రీసెంట్ ఫోటోషూట్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఆ పిక్స్ లో అనసూయ కూలింగ్ గ్లాసస్లో కూల్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు.
యాంకర్, నటి అనసూయ ఉదయాన్నే తన భర్తతో కలిసి ఆనందకర సమయం గడుపుతూ ఇలా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి అనసూయ తాజాగా వాలెంటైన్స్ డే రోజు తన భర్తతో బీచ్ లో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
నటి/యాంకర్ అనసూయ తాజాగా రజాకార్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా నీలిరంగు చీరలో తన అందాలు ఆరబోస్తూ అలరించింది.
నటి, యాంకర్ అనసూయ తాజాగా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ బీచ్ లో ఇలా కూల్ గా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
టాలీవుడ్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ.. తన కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పిక్స్ లో చీర అందాలతో మెస్మరైజ్ చేస్తున్నారు.
నటి, యాంకర్ అనసూయ సంక్రాంతి పండుగను ఇంట్లోనే తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.