Home » Anbe Peranbae
భారతీయ-అమెరికన్ సంగీత నిర్మాత, ప్లేబ్యాక్ గాయకుడు సిధ్ శ్రీరామ్ పేరు, ఆయన పాడిన పాటలు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులుండరు. అంత బాగా పాడుతారు. మెలోడీ సాంగ్స్ పాటలు పాడటంలో ఆయనకు ఆయన సాటి. ఇప్పటివరకూ ఆయన పాడిన పాటల్లో చాలా పాటలు సూపర్ హిట్ అయ్య�