Home » Andhra Amaravati Development
Ap Capital Amaravati : ఈ ఒప్పందంలో అంశాలపై కూలంకషంగా చర్చించి తుది ఒప్పంద పత్రాలను అధికారులు రూపొందించారు. ఈ సమావేశంలో బ్యాంకు ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర అధికారులు సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు.