Home » Andhra Home Minister
పవన్ హోంమంత్రి బాధ్యతలు తీసుకుంటారా లేదా అన్నది పక్కన పెడితే.. మహిళలపై అఘాయిత్యాల విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది.