Home » andhra pradesh local body elections
kodali nani: ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ పై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. నిమ్మగడ్డ రమేష్ తాను చెప్పిందే రాజ్యాంగం అంటే కుదరదని తేల్చి చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ మరికొన్ని నెలలు మాత్రమే ఆ పదవిలో ఉంటారని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని