'Anti-cheating'

    ‘Anti-cheating’ exam hats: ఇలా కూడా పరీక్ష రాస్తారా?.. విద్యార్థుల ఫొటోలు వైరల్

    October 24, 2022 / 09:24 AM IST

    ఫిలిప్పీన్స్ లో విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలో చూచిరాతలు రాయకుండా కాలేజీ సిబ్బంది కనబర్చిన తీరు విస్తుగొల్పుతోంది. విద్యార్థులు పక్కకు చూడకుండా, చూసినా పక్కవారి జవాబు పత్రాలు కనపడకుండా వారి ముఖాలకు హెల్మెట్లు, అట్టలు, పేపర్లు, ఎగ్ బ

10TV Telugu News