Home » Anupama Parameswaran
ఇప్పటికే టిల్లు స్క్వేర్ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, ఓ పాట బాగా వైరల్ అయ్యాయి. వీటితో ఈ సారి కూడా మరింత ఫన్ టిల్లు అందించబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్
మలయాల కుట్టి అనుపమ పరమేశ్వరన్.. వరుస ఫోటోషూట్స్ తో నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుంది. తాజాగా చీరలో పరువాలు ఒలికిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ రాబోతోందా..? ఈ వారంలో పూజా కార్యక్రమాలతో..
టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండియాలోనే ఒక కొత్త ట్రెండ్ ని పరిచయం చేస్తున్న అనుపమ పరమేశ్వరన్. అదేంటో తెలుసా..?
సిద్ధు జొన్నలగడ్డ మోస్ట్ అవైటెడ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ 'టిల్లు స్క్వేర్' నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘టికెటే కొనకుండా’ అని సాగే..
డీజే టిల్లు సౌండ్ షురూ అయ్యింది. టిల్లు స్క్వేర్ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్. అయితే సాంగ్ లిరిక్స్ కాకుండా పాటకి ముందు ఉండే సీన్ చూపించారు. సిద్దు, అనుపమతో మాయ మాటలు చెబుతున్న సీన్ ఆకట్టుకునేలా ఉంది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా బ్లూ డ్రెస్లో రింగు రింగుల జుట్టుతో క్యూట్ ఫొటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
రవితేజ కొత్త సినిమాని స్పై యాక్షన్ థ్రిల్లర్గా తీసుకు రాబోతున్నాడు. ఈగల్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్న ఈ మూవీ టీజర్ అదిరిపోయింది.
గత సంవత్సరం 'సినిమా బండి' సినిమాతో ప్రేక్షకులని మెప్పించి పలు అవార్డులు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల. ఇటీవల ప్రవీణ్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాను అని ప్రకటించాడు.
అనుపమ తన కొత్త సినిమా అనౌన్స్ చేసింది. గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు అందుకున్న సినిమా బండి దర్శకుడితో అనుపమ..