Home » Anupama Parameswaran
మనమంతా సమ్మర్ సీజన్ లో ఆవకాయ పచ్చడి కచ్చితంగా పెట్టుకుంటాం. అనుపమ కూడా ఆవకాయ పచ్చడి పెట్టింది. తన ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడుతుండగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రస్తుతం అనుపమ తెలుగులో డీజే టిల్లు సినిమా సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'లో నటిస్తుంది. అలాగే తమిళ్ లో ఓ సినిమా చేస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను చేసే పాత్రలు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాజాగా అనుపమ పరమేశ్వరన్ కెమెరావుమెన్ గా మారింది. సినిమాటోగ్రాఫర్ గా మారి ఓ షార్ట్ ఫిలింని తెరకెక్కించింది. సంకల్ప్ గోరా అనే ఓ యువకుడి దర్శకత్వంలో వచ్చిన 'ఐ మిస్ యు' అనే షార్ట్ ఫిల్మ్‌కి అనుపమ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసింది.
వరుసగా తెలుగు, మలయాళంలో సినిమాలు చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఇలా ఫోటోలు పెట్టి అలరిస్తుంది.
మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌కు టాలీవుడ్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో పాటు అమ్మడి గ్లామర్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అనుప�
అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం పలు తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టులు చేసే అనుపమ తాజాగా చీరలో హాట్ లుక్స్ ఇస్తూ ఫోటోలు పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.
Reliance GAP Store : ప్రముఖ అమెరికన్ బ్రాండ్ (GAP) హైదరాబాద్‌లో ఫస్ట్ ఫ్రీస్టాండింగ్ స్టోర్‌ను లాంచ్ చేసింది. నగరంలోని శరత్ సిటీ మాల్లో రిలయన్స్ రిటైల్ (Reliance Retail) లిమిటెడ్‌తో కలిసి గ్యాప్ తన రెండో ఫ్రీ స్టాండింగ్ స్టోర్ ప్రారంభించినట్లు ప్రకటించి�
టాలీవుడ్లో రీసెంట్గా రిలీజ్ అయిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘18 పేజెస్’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు ఈ సినిమాకు విజయాన్ని అందించ
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘18 పేజెస్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించగా, పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర
యూత్‌ఫుల్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, వాటిని సూపర్ హిట్లుగా చేసుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఈ హీరో నటించిన కార్తికేయ-2 పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక ఆ సినిమా తరువాత యూత్‌ఫుల్ సబ్జెక్�