Anupama Parameswaran : అమ్మ.. ఆవకాయ.. అనుపమ.. ఎప్పటికి బోర్ కొట్టవు.. ఆవకాయ పెడుతున్న అనుపమ పరమేశ్వరన్ ఫొటోలు..

మనమంతా సమ్మర్ సీజన్ లో ఆవకాయ పచ్చడి కచ్చితంగా పెట్టుకుంటాం. అనుపమ కూడా ఆవకాయ పచ్చడి పెట్టింది. తన ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడుతుండగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Anupama Parameswaran Prepared Mango Pickle Avakaya Photos goes viral

Updated On : June 4, 2023 / 9:07 AM IST

Avakaya :  మలయాళం(Malayalam)లో ‘ప్రేమమ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తెలుగు(Telugu)లో ‘అ ఆ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించింది.

Anupama Parameswaran Prepared Mango Pickle Avakaya Photos goes viral

తెలుగులో ఇటీవల వరుసగా కార్తికేయ 2, 18 పేజెస్, బటర్‌ఫ్లై సినిమాలంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. ప్రస్తుతం అనుపమ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగులో త్వరలో DJ టిల్లు సీక్వెల్ సినిమాతో రాబోతుంది.

Anupama Parameswaran Prepared Mango Pickle Avakaya Photos goes viral

ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలు, క్యూట్ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అనుపమకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఆమె ఫోటోల కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు.

Anupama Parameswaran Prepared Mango Pickle Avakaya Photos goes viral

మనమంతా సమ్మర్ సీజన్ లో ఆవకాయ పచ్చడి కచ్చితంగా పెట్టుకుంటాం. అనుపమ కూడా ఆవకాయ పచ్చడి పెట్టింది. తన ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడుతుండగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Anupama Parameswaran Prepared Mango Pickle Avakaya Photos goes viral

దీంతో ఈ ఫొటోలు చుసిన వాళ్లంతా అమ్మ.. ఆవకాయ.. అనుపమ.. ఎప్పటికి బోర్ కొట్టవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనుపమ ఎంత క్యూట్ గా ఆవకాయ పెడుతుందో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీమర్స్ అయితే మాకు కూడా ఆవకాయ పచ్చడి పెట్టు అంటూ అనుపమని ట్యాగ్ చేసి మీమ్స్ వేస్తున్నారు. మొత్తానికి అనుపమ ఆవకాయ పచ్చడి పెడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.