Home » Anupama Parameswaran Photos
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా తలకు రిబ్బన్ కట్టి క్యూట్ గా కనిపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
టిల్లు స్క్వైర్ సినిమాలో తన గ్లామర్ తో రచ్చ చేసింది అనుపమ. ఆన్ స్క్రీన్ అనుపమను అలా (Anupama Parameswaran)చూసి చాలా మంది కుర్రోళ్ళ గుండెలు పగిలిపోయాయి. కేవలం సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా గ్లామర్ షో చేయడంలో ఏమాత్రం వెనుకాడటంలేదు ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మ
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ధృవ్ విక్రమ్ సరసన బైసన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అనుపమ విలేజ్ యువతి పాత్రలో నటించి మెప్పించగా తాజాగా ఈ పాత్రకు చెందిన పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే కిష్కింధపురి సినిమాతో మంచి విజయం సాధించింది. తాజాగా ఇలా చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ అలరిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన 'కిష్కింధపురి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరగగా ఇందులో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఇలా క్యూట్ గా మెరిపించింది.
అనుపమ పరమేశ్వరన్ తాజాగా కిష్కింధపురి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొంది. ఈ ఈవెంట్లో అనుపమ ఇలా చీరకట్టులో కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించి అలరించింది.(Anupama Parameswaran)
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా పరదా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైజాగ్ వెళ్లి అక్కడ రోడ్ షో చేసి ప్రెస్ మీట్ నిర్వహించింది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పరదా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకుంది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా వైట్ డ్రెస్ లో వయ్యారాలతో అలరిస్తుంది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చాన్నాళ్లకు చీరకట్టులో క్యూట్ గా కనిపిస్తూ వైరల్ అవుతుంది.