Home » Anupama Parameswaran
తాజాగా నేడు రెండు సినిమాలు ప్రకటించింది అనుపమ.
తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ సరసన అనుపమ సినిమా చేయబోతుంది.
టిల్లు స్క్వేర్ సక్సెస్ లో ఉన్న అనుపమ తన నెక్స్ట్ సినిమాని నేడు ప్రకటించింది.
అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఇలా చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.
దేవర కోసం ఎదురు చూస్తున్న అంటున్న అనుపమ పరమేశ్వరన్. ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్.
టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ ఈవెంట్ నేడు ఎన్టీఆర్ గెస్ట్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో ఈ సినిమా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చీర అందాలతో ఆకట్టుకున్నారు.
టిల్లు స్క్వేర్ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిందని నేడు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని కూడా తెలిపారు మూవీ యూనిట్.
టిల్లు స్క్వేర్ సినిమాలో టిల్లు గాడిని ఒక ఆట ఆదుకున్న లిల్లీ అలియాస్ అనుపమ పరమేశ్వరన్.. చీర అందాలతో ఫిదా చేస్తున్నారు.
టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్స్ లో మోత మోగుతుంది.
ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాలో బోల్డ్ గా నటించి హిట్ కొట్టేసిన అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఇలా పట్టుచీరలో నగలతో పద్దతిగా అలంకరించుకొని చిరునవ్వులతో ఫోటోలు షేర్ చేసింది.