Home » Anupama Parameswaran
టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఆ కామెంట్స్‌కి అనుపమ బాగా హర్ట్ అయ్యిందంట. అందుకే సినిమా ట్రైలర్ ఈవెంట్ కి రాకుండా మానేసింది.
రాబోయే టిల్లు స్క్వేర్ సినిమాలో మరింత డోసు పెంచి ముద్దులతో, రొమాన్స్ తో రెచ్చిపోతుంది అనుపమ పరమేశ్వరన్.
'జై హనుమాన్' పక్కన పెట్టేసి అనుపమతో సినిమా స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ. ఆల్రెడీ 65 శాతం చిత్రీకరణ..
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీరలో అలరించింది.
'టిల్లు స్క్వేర్'లో టీజర్, ట్రైలర్స్ లోనే రొమాంటిక్, కిస్ సీన్స్ చాలా ఉన్నాయి. సినిమాలో కూడా మరింత బోల్డ్ గా అనుపమ కనిపించనుంది. దీంతో అనుపమ ఫ్యాన్స్, ప్రేక్షకులు షాక్ అయ్యారు.
అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన కర్లీ హెయిర్ కురుల అందాలతో క్యూట్ లుక్స్ లో ఫోటోలు పోస్ట్ చేసింది.
అనుపమ పరమేశ్వరన్ తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తో జత కట్టనుంది.
రవితేజ ఈగల్ మూవీ ఓటీటీకి వచ్చేసింది. రెండు ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ లో ఈ సినిమాని చూడొచ్చు.
ఆ జంతువుని నాకు బహుమతిగా ఇస్తే.. నేను మీ సొంతం అంటూ అనుపమ వైరల్ పోస్టు.