Home » Anupama Parameswaran
'ఈగల్' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.21 కోట్లు జరిగినట్లు చర్చ జరుగుతోంది. మరో రూ.22 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ దిశగా అడుగులు వేసి ఈ సినిమా హిట్ కొడుతుందా?
సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా 'టిల్లు స్క్వేర్' టీమ్ స్పెషల్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. మార్చి 29న ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
స్టార్ హీరోల సినిమాలకి థియేటర్లలో టికెట్ ధరల మోత మోగుతుంటే.. రవితేజ ఈగల్ సినిమాకి టికెట్ రేటు పెంచకుండానే విడుదల చేస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా నిన్న రవితేజ ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఇందులో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఈవెంట్లో ఇలా చీరలో అలరించింది.
రవితేజ ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
నిన్న రాత్రి ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో అనుపమని స్టేజిపైకి మాట్లాడటానికి పిలిచినప్పుడు..
అందమైన అమ్మాయిలు అసలు అన్నయ్య అనే వర్డ్ వాడొద్దు అన్న రవితేజ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
అనుపమ పరమేశ్వరన్ తాజాగా మెడలో తాళి ఉన్న పెళ్లి కూతురి గెటప్ లో ఫోటోలను షేర్ చేసింది. సైరెన్ సినిమాలో ఒక సాంగ్ కోసం ఈ గెటప్ వేసింది అనుపమ.
తాజాగా అనుపమ పెళ్లి అయినట్టు పెళ్లి కూతురి గెటప్ లో, మెడలో తాళి చూపిస్తూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
టిల్లు స్క్వేర్ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతోంది. మార్చి 29న సినిమా విడుదల అవుతున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. డీజే టిల్లు తరహాలో టిల్లు స్క్వేర్ కూడా ఫుల్ ఎంటర్టైన్ చేస్తుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.