Home » ap election 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖ పార్లమెంట్ స్థానం ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు హాట్ సీటుగా మారింది.
నిరుద్యోగులకు హామీ ఇస్తున్న రానున్న ఎన్నికల్లో విజయం మనదే.. రెండు నెలలు ఓపికపట్టండి.. మనం అధికారంలోకి రాగానే ప్రతీయేటా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేశ్ అన్నారు.
విశాఖ పార్లమెంట్ స్థానం ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు హాట్ సీటుగా మారింది. రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖ నుంచి పోటీ చేయటానికి రాజకీయ నేతలు పోటీ పడుతున్నారు.
పొత్తులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ చేశారు. వీరు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి...
ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ.. సీఎం జగన్ ఆదేశం!