AP govt rule

    2017-18లో ఏపీ ప్రభుత్వ పనితీరుపై కాగ్ నివేదిక..

    June 18, 2020 / 11:47 AM IST

    2017-18 ఆర్థిక ఏడాదికి సంబంధించి పలు అంశాలపై ఏపీ ప్రభుత్వ పనితీరుపై కాగ్ నివేదిక విడుదల అయింది. 231 రోజుల పాటు ఓడీలు తీసుకుని సకాలంలో చెల్లించేదని నివేదికలో తెలిపింది. ఆర్థిక నిర్వహణలో టీడీపీ సర్కార్ తీరును కాగ్ తప్పు పట్టింది. 2017-18లో 231 రోజులు ఓవర్ �

10TV Telugu News