Home » AP Tenth Class Hall Tickets
ఏపీలో పదోతరగతి పరీక్షలకు సంబంధించిన హాల్‌టిక్కెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్ ద్వారా పాఠశాల కోడ్, పాస్‌వర్డ్‌తో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలక�