Home » Apple iPhone 15 Series
Apple iPhone 15 Deal : ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం సరికొత్త ఐఫోన్ 15ను తగ్గింపు ధరతో అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధరపై దాదాపు రూ. 18వేలు ఆదా చేసుకోవచ్చు. ధర పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Apple iPhone 15 Series : ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై గణనీయమైన తగ్గింపును అందిస్తోంది. అసలు ధరపై రూ. 13వేల వరకు తగ్గింపు పొందవచ్చు.
Apple iPhone 15 Series : విజయ్ సేల్స్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లు ఇప్పుడు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Apple iPhone 14 Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 14కి అద్భుతమైన డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 36వేలు తగ్గింపు అందిస్తోంది. కేవలం రూ.25వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
Apple iPhone 15 : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపు తర్వాత ఆపిల్ ఐఫోన్ 15 ధర తక్కువకు అందుబాటులో ఉంది. ఆపిల్ అధికారిక స్టోర్‌లో ఐఫోన్ 14 ధర కన్నా అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Apple Warn iPhone 15 Users : ఐఫోన్ 15 యూజర్లకు ఆపిల్ హెచ్చరిక.. ఐఫోన్ ఛార్జింగ్ (iPhones Overheating) కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆండ్రాయిడ్ USB-C ఛార్జర్లను ఉపయోగించవద్దని వినియోగదారులను హెచ్చరించింది.
iPhone 15 Sale Today : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ సేల్ మొదలైంది. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ మార్కెట్లో ఐఫోన్ కొనేసుకోవచ్చు. ఐఫోన్ల ధరలు, మరెన్నో ఆఫర్లను ఓసారి లుక్కేయండి.
Apple iPhone 15 Discount : ఆపిల్ భారత్‌లో iPhone 15 సిరీస్‌పై రూ. 6వేల వరకు భారీ తగ్గింపును అందిస్తుంది. iPad Pro, MacBooksతో సహా ఇతర ఆపిల్ ప్రొడక్టులపై కూడా చెప్పుకోదగ్గ తగ్గింపులతో ప్రీ-ఆర్డర్లు అందుబాటులో ఉన్నాయి.
iPhone 15 Series Low Price : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ దేశాల్లో చాలా తక్కువ ధరకు లభ్యమవుతోంది. ఆసక్తి ఉంటే ఇప్పుడే తెప్పించుకోండి.
Apple Wonderlust Event : ఎట్టకేలకు ఆపిల్ ఐఫోన్ 15 వచ్చేసింది. భారతీయ మార్కెట్లో తన అనేక ఐఫోన్ మోడల్లను అధికారికంగా నిలిపివేసింది. ఈ 4 ఐఫోన్ మోడల్స్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.