Home » appointment
1998 డీఎస్సీలో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులను మినిమం టైం స్కేలు పద్ధతిలో, టీచర్లుగా నియామకం చేయటానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు ప్రభుత్వం అనుమతిస్తూ బుధవారం జీవో నెంబర్ 27, స్పెషల్ కేసు కింద ఉత్తర్వులు
ఇప్పటివరకు ఏపీ గవర్నర్‌గా కొనసాగిన బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికింది. దీంతో నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ వర్గాలు అన్ని ఏర్�
ఏపీ కొత్త గవర్నర్ నియామకంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎలా ఉంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బిష్వభూషన్ హరిచందన్ కు వీడ్కోలు కార్యక్రమం జరుగనుంది.
సుప్రీంకోర్టులో మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీకి ఊరట లభించింది. మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా మహిళా న్యాయవాది ఎల్సీవీ గౌరీ నియామకం సరైనదేనని స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య కొలీజియం రగడ రగులుతున్న నేపథ్యంలో ఈ సిఫారసులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే.. మామూలుగా అయితే ఒక ఫైలు క్లియర్ కాకుండా మరొక ఫైలును సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి పంపదు. కానీ ఈ ఐదుగు�
ప్రభుత్వ సలహాదారుల నియామకాలపై మరోసారి ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం.. సీఏ, డీఏల కోసం మరో సలహాదారున్ని నియమిస్తారా అని ప్రశ్నించారు.
సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలా వదిలేస్తే రేపు తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారని కోర్టు తెలిపింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. గవర్నర్ ఈరోజు సిద్దిపేట జిల్లా పర్యటనలో ఉండటంతో మంత్రికి రేపు అంటే శుక్రవారం అపాయింట్ మెంట్ ఇచ్చారు.
భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్ తెలిపింది. హెచ్అండ్ఎల్ క్యాటగిరీ వీసాల జారీని వేగవంతం చేసింది. వీసా నిరీక్షణ సమయాన్ని కూడా తగ్గించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. హెచ్అండ్ఎల్ క్యాటగిరీ ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం లక్ష వీసా స్లాట్లను వ�
ఏవీ ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ ఈఓగా ఆయన నియామకాన్ని సమర్థిస్తూ కోర్టు కీలక తీర్పునిచ్చింది. అదనపు ఈఓగా ఉన్న ధర్మారెడ్డిని ఈఓగా నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. టీటీడీ ఈఓగ�