Home » Arjun Sarja Replace Vishwak Sen with Sharwanand in his movie
యాక్షన్ కింగ్ అర్జున్ తన కూతురిని పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో కథానాయకుడి పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ని ఎంపిక చేసుకున్నాడు. అయితే చిత్రనిర్మాణంలో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయంటూ హీరో విశ�