Home » Arman Rathod
దేశంలో లాక్డౌన్ విధించడానికి ముందు 29ఏళ్ల టిక్ టాక్ సెన్సేషన్ అర్మన్ రాథోడ్ ప్రతిరోజు ఉదయాన్నే 20 కార్లకు పైగా వాషింగ్ చేసేవాడు. తన చిన్నప్పటి నుంచి ఇదే పనిచేస్తు పొట్టపోసుకుంటున్నాడు.
తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెల్చుకున్న టిక్ టాక్ సెన్సేషన్ అర్మన్ రాథోడ్ తాను నిరుపేదనని నిరూపించుకున్నాడు. తన ఇంటితో పాటు తాను రోజు ధరించే బట్టలను చూపిస్తూ తన పేదరికాన్ని అందరికి తెలియజేశాడు. అచ్చం హృతిక�