-
Home » Arnab Cyclone
Arnab Cyclone
అర్నబ్ తుపాను.. విశాఖ నుండి నడిచే 53 రైళ్ళు రద్దు .. ఫుల్ డీటెయిల్స్ ఇవే..
October 27, 2026 / 08:11 AM ISTTrains Cancelled : అర్నబ్ తుపాను నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే అప్రమత్తమైంది. విశాఖపట్టణం నుండి నడిచే 53రైళ్లు రద్దు చేసింది. ప్రయాణికుల సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసింది.
అతి తీవ్ర తుపాన్‌గా అర్నబ్.. ఏపీలోని కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు, రేపు కుంభవృష్టి.. భీకర గాలులు..
October 27, 2026 / 06:49 AM ISTArnab Cyclone Updates : తుపాను ప్రభావంతో మంగళవారం, బుధవారం ఏపీతోపాటు దక్షిణ ఒడిశా వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో అతిభారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.