Home » Ash Gourd Cultivation
బూడిద గుమ్మడి ఎక్కువగా కొత్త ఇళ్లకు ముందు ఉట్టిలో వేలాడ గడుతారు. పాత ఇళ్లకు కూడ దిష్టి తగలకుండా ఇంటి ముందు వేళాడ గట్టతారు. బూడిద గుమ్మడిని వడియాలు పెట్టడానికి, కొన్ని రకాల తీపి పదార్థాలు చేయడానికి వాడతారు. అరుదుగా కూరలలో కూడ వాడతారు.
బూడిద గుమ్మడి సాగుతో లక్షాధికారి