Home » Ashu Reddy
'A మాస్టర్ పీస్' సినిమా మైథాలజీతో పాటు సైన్స్ ఫిక్షన్ కథతో సూపర్ హీరో సినిమాగా రానుంది.
తాజాగా మరోసారి వేణుస్వామి వద్ద పూజలు చేసిన వీడియో అషురెడ్డి షేర్ చేసింది.
తాజాగా దాదాపు 70 లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్(Range Rover) కార్ కొనుక్కుంది అషురెడ్డి.
తాజాగా పీపుల్స్ మీడియా అషురెడ్డి(Ashu Reddy) హోస్ట్ గా 'దావత్'(Daawath) అని ఓ షో మొదలుపెట్టగా అందులో మొదటి ఎపిసోడ్ కి కిరణ్ అబ్బవరం గెస్ట్ గా వచ్చాడు.
అషురెడ్డి ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లగా అక్కడ బీచ్ లలో ఇలా ఎంజాయ్ చేస్తూ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
నటి అషురెడ్డి వినాయకచవితికి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. పట్టు చీరలో రెడీ అయి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఏ మాస్టర్ పీస్ సినిమా నుంచి తాజాగా ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు. సూపర్ హీరోను పరిచయం చేస్తూ స్టన్నింగ్ విజువల్స్, డైలాగ్స్ తో ఈ ప్రీ టీజర్ ఆకట్టుకుంది.
బిగ్ బాస్(Bigg Boss) తో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి(Ashu Reddy) ప్రస్తుతం పలు టీవీ షోలలో కనిపిస్తూ సినిమాల్లో ఛాన్సుల కోసం చూస్తుంది. తాజాగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంట్లో పూజ చేసి ఇలా గాగ్రా చోళీలో మెరిపిస్తూ ఫొటోలు దిగింది.
మన సెలబ్రిటీలు కూడా చీరలు, హాఫ్ శారీలు కట్టి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆ ఫోటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి అప్పుడప్పుడు పలు టీవీ షోలలో కనిపిస్తూ సినిమాల్లో ట్రై చేస్తుంది. తాజాగా ఓ ఫోన్ లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొని ఇలా షార్ట్ డ్రెస్ లో మెరిపించింది.