Varalakshmi Vratham 2023 : వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్.. చీరల్లో మన సెలెబ్రిటీలు..
మన సెలబ్రిటీలు కూడా చీరలు, హాఫ్ శారీలు కట్టి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆ ఫోటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Varalakshmi Vratham 2023 Movie TV Female Celebrities Celebrations shines in Sarees
Varalakshmi Vratham 2023 : నిన్న ఆగస్టు 25న శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం కావడంతో మహిళలు అంతా భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు, ఆలయాలకు వెళ్లారు. శ్రావణ శుక్రవారం నాడు మహిళలంతా చీరలు, హాఫ్ శారీలు కట్టుకొని పూజలు చేసి గుడికి వెళ్తారన్న సంగతి తెలిసిందే. మన సెలబ్రిటీలు కూడా చీరలు, హాఫ్ శారీలు కట్టి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆ ఫోటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram