Home » Pranavi
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా ఎదిగింది ప్రణవి మానుకొండ. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండే ప్రణవి తాజాగా ఇలా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసింది.
మన సెలబ్రిటీలు కూడా చీరలు, హాఫ్ శారీలు కట్టి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆ ఫోటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సంజయ్ రావు, ప్రణవి జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా జులై 29న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ప్రణవి ఇలా చీరలో వచ్చి మెరిపించింది.
ఇటీవల తెలుగు హీరోయిన్స్ అనే చర్చ మరోసారి బాగా జరుగుతుండటంతో ప్రణవి కూడా దీనిపై వ్యాఖ్యలు చేసింది. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రణవి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్స్ పై వ్యాఖ్యలు చేసింది.
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ(Brahmaji) స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ని బెదిరించాడు. అనిల్ మెడ పై కత్తి పెట్టి బ్రహ్మాజీ బెదిరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
'పిట్టకథ' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావ్. దాదాపు మూడేళ్ల విరామం తరువాత రెండో సినిమా 'స్లమ్ డాగ్ హస్బెండ్' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.