Home » Pranitha
హీరోయిన్ ప్రణీత పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా తన గ్లామర్ అలాగే మెయింటైన్ చేస్తుంది. తాజాగా మాల్దీవ్స్ కి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఇలా బికినిలో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ ప్రణీత నిన్న యోగా డే సందర్భంగా ఇలా స్పెషల్ గా యోగాసనాలు వేసి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత పెళ్లయి ఇద్దరు పిల్లల తల్లయినా తాజాగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తరగని అందంతో మోడ్రన్ డ్రెస్సుల్లో అలరిస్తుంది.
అత్తారింటికి దారేదితో పాటు పలు తెలుగు, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించిన ప్రణీత తాజాగా మదర్స్ డే సందర్భంగా తన ఇద్దరు పిల్లలతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ ప్రణీత ఇటీవల స్వీడన్ దేశానికి తన భర్తతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఓ ఐస్ హోటల్ లో దిగి వెకేషన్ ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ ప్రణీత పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ స్టైలిష్ గా ఫోటోలు దిగి షేర్ చేస్తుంది.
హీరోయిన్ ప్రణీత ఇటీవలే బాబుకు జన్మనిచ్చి రెండోసారి తల్లి అయింది. తాజాగా తన బాబుతో దిగిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ ప్రణీత్ ఇటీవలే బాబుకు జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత ఇలా చీరలో అందంగా రెడీ అయి ఫోటోషూట్ చేసింది.
కరోనా సమయంలోనే వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లి చేసుకొని 2022లో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది హీరోయిన్ ప్రణీత.
ప్రణీత తాజాగా ఓ ఈవెంట్ కి హాజరవ్వగా ఇలా బ్లాక్ డ్రెస్సులో హాట్ ఫోజులతో ఫొటోలిచ్చింది