Pranitha Subhash : మదర్స్ డే స్పెషల్.. తన ఇద్దరు పిల్లలతో హీరోయిన్ ప్రణీత క్యూట్ ఫోటోలు..
అత్తారింటికి దారేదితో పాటు పలు తెలుగు, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించిన ప్రణీత తాజాగా మదర్స్ డే సందర్భంగా తన ఇద్దరు పిల్లలతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.





