-
Home » Pranita Subhash
Pranita Subhash
ఫ్యామిలీతో హీరోయిన్ ప్రణీత.. క్రిస్మస్ స్పెషల్ ఫొటోలు..
హీరోయిన్ ప్రణీత నేడు క్రిస్మస్ సందర్భంగా భర్త, పిల్లలతో కలిసి దిగిన స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పెళ్లయి ఇద్దరు పిల్లలు.. బీచ్ లో బికినీతో పోజులు..
హీరోయిన్ ప్రణీత పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా తన గ్లామర్ అలాగే మెయింటైన్ చేస్తుంది. తాజాగా మాల్దీవ్స్ కి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఇలా బికినిలో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అందంగా యోగాసనాలు వేస్తూ.. యోగా డే స్పెషల్.. ప్రణీత ఫొటోలు..
హీరోయిన్ ప్రణీత నిన్న యోగా డే సందర్భంగా ఇలా స్పెషల్ గా యోగాసనాలు వేసి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
ఇద్దరు పిల్లల తల్లి అయినా.. కాన్స్ లో తరగని అందంతో అత్తారింటికి దారేది హీరోయిన్..
అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత పెళ్లయి ఇద్దరు పిల్లల తల్లయినా తాజాగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తరగని అందంతో మోడ్రన్ డ్రెస్సుల్లో అలరిస్తుంది.
మదర్స్ డే స్పెషల్.. తన ఇద్దరు పిల్లలతో హీరోయిన్ ప్రణీత క్యూట్ ఫోటోలు..
అత్తారింటికి దారేదితో పాటు పలు తెలుగు, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించిన ప్రణీత తాజాగా మదర్స్ డే సందర్భంగా తన ఇద్దరు పిల్లలతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మంచు దేశంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్.. ఫోటోలు చూశారా..?
హీరోయిన్ ప్రణీత ఇటీవల స్వీడన్ దేశానికి తన భర్తతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఓ ఐస్ హోటల్ లో దిగి వెకేషన్ ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా అంతే అందాన్ని మెయింటైన్ చేస్తున్న ప్రణీత.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?
హీరోయిన్ ప్రణీత పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ స్టైలిష్ గా ఫోటోలు దిగి షేర్ చేస్తుంది.
చీరకట్టులో హీరోయిన్ ప్రణీత.. గోవా ఫిలిం ఫెస్టివల్ లో సందడి..
హీరోయిన్ ప్రణీత తాజాగా గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు ఇలా చీరకట్టులో పద్దతగా హాజరైంది. గోవా ప్రభుత్వం ఈ ఈవెంట్లో ప్రణీతను సన్మానించారు.
దీపావళి స్పెషల్.. తెలుపు గాగ్రా చోళీలో అదరగొడుతున్న ప్రణీత..
హీరోయిన్ ప్రణీత సుభాష్ దీపావళికి ఇలా తెలుపు గాగ్రాచోళీలో మెరిపిస్తుంది.
తన ఇద్దరు పిల్లలతో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్.. ప్రణీత ఇద్దరు పిల్లల్ని చూశారా?
తాజాగా తన కూతురు, కొడుకులతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను ప్రణీత సోషల్ మీడియాలో షేర్ చేసింది.