Pranitha Subhash : పెళ్లయి ఇద్దరు పిల్లలు.. బీచ్ లో బికినీతో పోజులు..
హీరోయిన్ ప్రణీత పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా తన గ్లామర్ అలాగే మెయింటైన్ చేస్తుంది. తాజాగా మాల్దీవ్స్ కి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఇలా బికినిలో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.







