Home » maldives
హీరోయిన్ లక్ష్మి రాయ్ తాజాగా మాల్దీవ్స్ బీచ్ లలో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ లో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా భర్త, కొడుకుతో కలిసి మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ సముద్రం, బీచ్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది. (Kajal Aggarwal)
మోదీ దెబ్బకు మాల్దీవులకు తత్వం బోధపడిందా ?
హీరోయిన్ ప్రణీత పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా తన గ్లామర్ అలాగే మెయింటైన్ చేస్తుంది. తాజాగా మాల్దీవ్స్ కి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఇలా బికినిలో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
జెర్సీ భామ శ్రద్దా శ్రీనాథ్ తాజాగా మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఇలా బికినిలో ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నిర్మాత దిల్ రాజు ఇటీవల తన భార్య తేజస్వినితో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. తాజాగా తేజస్విని మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా తన భర్త ఆంటోనీ తట్టిల్ తో కలిసి మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందా? పూర్తి వివరాలు...
ఐపీఎల్ మధ్యలో సన్రైజర్స్ ఆటగాళ్లు మాల్దీవులకు వెళ్లారు.
తాజాగా అఖిల్ తనకు కాబోయే భార్య జైనబ్ రవ్జీతో కలిసి వెకేషన్ కి వెళ్ళొచ్చాడు.