Shikhar Dhawan : మాల్దీవుల్లో హనీమూన్.. సోఫీ షైన్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న శివర్ ధావన్.. ఫోటోలు వైరల్
టీమ్ఇండియా మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఇటీవల ఐర్లాండ్ సుందరి సోఫీ షైన్ ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరు హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












