-
Home » shikhar dhawan
shikhar dhawan
రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించేనా?
రాజ్‌కోట్ వన్డేలో 34 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 3 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న భారత బ్యాటర్‌గా శ్రేయస్ (Shreyas Iyer) చరిత్ర సృష్టిస్తాడు.
గర్ల్ ఫ్రెండ్ తో కలిసి తన ఆటోబయోగ్రఫీని రిలీజ్ చేసిన శిఖర్ ధావన్.. ఫొటోలు..
ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ తాజాగా తన ఆటోబయోగ్రఫీ 'ది వన్ - క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్' అనే పుస్తకాన్ని రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్లో శిఖర్ ధావన్ గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్ కూడా పాల్గొంది.
బెట్టింగ్ యాప్స్ కేసు.. మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌కు బిగ్ షాకిచ్చిన ఈడీ
Betting App Case : ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
కోహ్లీ, రోహిత్ కలిసి ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించే గోల్డెన్ ఛాన్స్..
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు (Virat Kohli-Rohit Sharma) చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
చిక్కుల్లో శిఖర్ ధావన్.. సమన్లు జారీ చేసిన ఈడీ
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు (Shikhar Dhawan ) జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌కు..
దంచికొట్టిన ధావన్.. రాయుడు డకౌట్, యువీ విఫలం.. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన భారత్..
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్లో ఇండియా ఛాంపియన్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.
41 ఏజ్‌లోనూ ఏబీ డివిలియర్స్ స్టన్నింగ్ ఫీల్డింగ్.. మైండ్ బ్లోయింగ్.. వీడియో..
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా ఏళ్లు గడిచినా కూడా తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్.
ఏబీ డివిలియర్స్ విధ్వంసం.. రాయుడు డకౌట్, ఉతప్ప, ధావన్, రైనా విఫలం.. దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన భారత్..
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025 సీజన్లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ దెబ్బకు.. ఇండియా- పాక్ మ్యాచ్ రద్దు..
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2025) టోర్నీలో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది.
ఇదేనా మీ దేశభక్తి..! భారత క్రికెటర్లని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. పాకిస్థాన్‌తో క్రికెట్ ఎలా ఆడతారు అంటూ ఫైర్..
శిఖర్ ధావన్, అఫ్రిది ఇద్దరూ నాటకాలు ఆడారు. యుద్ధం సమయంలో దేశభక్తి అంటూ నటించారు.