Malavika Mohanan : మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రాజాసాబ్ భామ.. మాళవిక మోహనన్ ఫొటోలు..
రాజాసాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన తమిళ భామ మాళవిక మోహనన్ తాజాగా మాల్దీవ్స్ కి వెకేషన్ వెళ్లగా అక్కడ బీచ్ లలో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.











Malavika Mohanan
