Malavika Mohanan : బీచ్లో అందాలు ఒలకబోస్తున్న రాజాసాబ్ బ్యూటీ.. మాళవిక మోహనన్ స్టన్నింగ్ ఫోటోలు వైరల్
రాజాసాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన తమిళ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan). అమ్మడు తాజాగా మాల్దీవ్స్ కి వెకేషన్ వెళ్లింది. అక్కడి బీచ్ లలో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.











