Malavika Mohanan : మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మాళవిక మోహనన్.. ఫొటోలు..
తమిళ భామ, రాజాసాబ్ సినిమాతో తెలుగు వాళ్ళని పలకరించిన హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.










Malavika Mohanan
