Pranitha Subhash : కూతురు బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన అత్తారింటికి దారేది హీరోయిన్.. ఫొటోలు..
అత్తారింటికి దారేది ఫేమ్, హీరోయిన్ ప్రణీత సుభాష్ తాజాగా తన కూతురు ఆర్న పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసింది. పుట్టిన రోజుకు సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.







Pranitha Subhash
