Home » Ashu Reddy
తాజాగా యేవమ్ ట్రైలర్ రిలీజ్ చేసారు.
యేవమ్ టీజర్ మీరు కూడా చూసేయండి..
నటి, బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి తాజాగా హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
బిగ్ బాస్ ఫేమ్, నటి అషురెడ్డి తాజాగా స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
నటి అషురెడ్డి తాజాగా స్విట్జర్లాండ్ వెళ్లగా అక్కడ మంచులో ఇలా చీరకట్టులో అలరించింది.
రీల్స్, సోషల్ మీడియాతో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ కి వెళ్లి మరింత ఫేమ్ సాధించింది.
బిగ్ బాస్ భామ, నటి అషురెడ్డి తాజాగా అందాలు ఆరబోస్తూ ఇలా షార్ట్ డ్రెస్ లో లేటెస్ట్ ఫొటోషూట్ చేసింది.
సోషల్ మీడియా స్టార్ గా పేరు తెచ్చుకొని ఆ తర్వాత బిగ్బాస్ సీజన్ 3లో మరింత గుర్తింపు సంపాదించుకున్న చిన్నది అషు రెడ్డి.
అషురెడ్డి ప్రస్తుతం సినిమాల్లో కూడా ఛాన్సులు తెచ్చుకుంటుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో పలకరించే అషురెడ్డి తాజాగా డోసు పెంచి షార్ట్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ హాట్ ఫోజులతో అలరిస్తుంది.
'A మాస్టర్ పీస్' సినిమా మైథాలజీతో పాటు సైన్స్ ఫిక్షన్ కథతో సూపర్ హీరో సినిమాగా రానుంది.