Home » ASI Gopal Das
ఏఎస్ఐ కాల్పుల్లో గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబకిశోర్ దాస్ కన్నుమూశారు. భువనేశ్వర్ లో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబకిశోర్ దాస్ పై ఓ పోలీసు కాల్పులు జరపడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.