Home » Assam Rifles killing
మణిపూర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. చురాచాంద్పూర్ జిల్లా సింఘాట్ సబ్ డివిజన్ పరిధిలో 46 అసోం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్, ఆయన కుటుంబమే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు.