Home » astronaut jahnavi dangeti
Jahnavi Dangeti: ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లు పట్టణానికి చెందిన జాహ్నవి డాంగేటి, అమెరికాలోని నాసా నిర్వహించిన అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ ను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు.