-
Home » IBomma Ravi
IBomma Ravi
ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్.. పిటిషన్లను కొట్టివేసిన న్యాయస్థానం
IBomma Ravi : పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి బిగ్‌షాక్ తగిలింది. రవి బెయిల్ పిటీషన్లను నాంపల్లి హైకోర్టు కొట్టివేసింది.
ఐబొమ్మ.. బప్పం.. పేర్ల వెనుక అసలు కథ..! ఆసక్తికర విషయాలు చెప్పిన రవి..
పైరసీకి సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి పోలీసులకు రవి వివరించాడని తెలుస్తోంది.
ఆ ఒక్క మెయిల్ తో.. ఐబొమ్మ రవిని పట్టేశాం.. కీలక విషయాలు చెప్పిన పోలీసులు..
ఈజీ మనీ కోసం సినిమాలను పైరసీ చేశాడు. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా 20 కోట్ల వరకు సంపాదించాడు.
ఇండస్ట్రీలో ఉన్న 5 శాతం మందితోనే నష్టం.. వాళ్ళకే భారీ రెమ్యునరేషన్లు, భారీ లాభాలు.. మిగతా 95 శాతం పరిస్థితి ఏంటి..
టాలీవుడ్ నటుడు శివాజీ(Sivaji) తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఐబొమ్మ రవి అరెస్ట్ నేపధ్యంలో ఆయన ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
బాబోయ్.. ఐదేళ్లలో రూ.100 కోట్ల సంపాదన..! ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు..
50 లక్షల పైచిలుకు వ్యూయర్షిప్ చూపెట్టి పెద్దఎత్తున్న డబ్బు సంపాదించాడు. భారత్ లో ఉన్న ఐడీఎఫ్సీ బ్యాంక్‌కి నిధుల బదలాయింపు చేశాడు.
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. 4వ రోజూ సేమ్ సీన్.. నోరు విప్పని ఐబొమ్మ రవి..
నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయ్ ల్యాండ్, దుబాయ్ దేశాలకు టూర్ లు వేశాడు.
పోలీసులకు సినిమా చూపిస్తున్న ఐబొమ్మ రవి.. ఏం అడిగినా.. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా.. ఇంకా అడిగితే..
రవి అకౌంట్ల చిట్టా ఇవ్వాలని పలు బ్యాంకులకు మెయిల్ చేశారు పోలీసులు.
సినిమాల పైరసీపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. పోలీసులకు కీలక ఆదేశాలు..
ఐ-బొమ్మ రవి అరెస్ట్ తర్వాత అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. పైరసీని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించింది.
ఐ బొమ్మ రవి లవ్‌స్టోరీ తెలుసా..? ఆమె పరిచయం జీవితాన్నే మార్చేసింది.. కూతుర్ని చూడాలని ఉన్నా..
iBomma Ravi Love Story : ఐబొమ్మ రవి అరెస్టు తరువాత నగర సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులోనూ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.
పైరసీ చేస్తున్న విషయమే నాకు తెలీదు.. పోలీసులకు సవాల్ విసిరితే ఊరుకుంటారా? అది చాలా పెద్ద తప్పు.. ఐ బొమ్మ రవి తండ్రి షాకింగ్ కామెంట్స్..
హైదరాబాద్ లో ఏదో పని దొరికింది, చేసుకుంటున్నాడు, పొట్ట కూటి కోసం ఏదో చేసుకుంటున్నాడు అని అనుకున్నాం.