IBomma Ravi: ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు.. జైలు నుంచి విడుదల
ఐబొమ్మ రవి(IBomma Ravi)కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
High Court grants bail to Ibomma Ravi
IBomma Ravi: ఐబొమ్మ రవికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈమేరకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. ఆలాగే, ప్రతి రోజు సీపీఎస్ ఎదుట హాజరుకావాలని సూచించింది. దేశం విడిచి వెళ్లరాదని, పాస్ పోర్టును పోలీసులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవి(IBomma Ravi) గతే ఏడాది నవంబర్ 16న అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి రవి బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ, దొరకలేదు. ఎట్టకేలకు బెయిల్ ద్వారా జైలు నుండి విడుదల కాబోతున్నాడు రవి.
Varanasi: మహా శివభక్తుడిగా ప్రకాష్ రాజ్.. వారణాసి నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నటుడు
