Home » Movie Piracy
ఈజీ మనీ కోసం సినిమాలను పైరసీ చేశాడు. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా 20 కోట్ల వరకు సంపాదించాడు.
50 లక్షల పైచిలుకు వ్యూయర్షిప్ చూపెట్టి పెద్దఎత్తున్న డబ్బు సంపాదించాడు. భారత్ లో ఉన్న ఐడీఎఫ్సీ బ్యాంక్కి నిధుల బదలాయింపు చేశాడు.
నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయ్ ల్యాండ్, దుబాయ్ దేశాలకు టూర్ లు వేశాడు.
తాజాగా దీనిపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. (Bunny Vasu)
ఐ-బొమ్మ రవి అరెస్ట్ తర్వాత అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. పైరసీని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించింది.
పోలీసుల విచారణలో ఐ బొమ్మ సైట్ గురించి, రవి గురించి సంచలన విషయాలు తెలిసాయి. (I Bomma)
ఐ బొమ్మ సైట్ క్లోజ్ చేసాము అని ఆ సైట్ లో ఓ మెసేజ్ కూడా వచ్చింది.(I Bomma)
హైదరాబాద్ లో ఏదో పని దొరికింది, చేసుకుంటున్నాడు, పొట్ట కూటి కోసం ఏదో చేసుకుంటున్నాడు అని అనుకున్నాం.
ఆన్లైన్ పైరసీ వెబ్సైట్ ఐ-బొమ్మ (i Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
గతంలో ఐ బొమ్మ వెబ్ సైట్ తన సైట్ లో పోలీసులకు, పరిశ్రమకు వార్నింగ్ ఇస్తూ ఒక నోట్ పెట్టింది. (I Bomma)