IBomma Ravi : ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్.. పిటిషన్లను కొట్టివేసిన న్యాయస్థానం

IBomma Ravi : పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి బిగ్‌షాక్ తగిలింది. రవి బెయిల్ పిటీషన్లను నాంపల్లి హైకోర్టు కొట్టివేసింది.

IBomma Ravi : ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్.. పిటిషన్లను కొట్టివేసిన న్యాయస్థానం

IBomma Ravi Case

Updated On : January 7, 2026 / 1:07 PM IST

IBomma Ravi : పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి బిగ్‌షాక్ తగిలింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లలో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ రవి నాంపల్లి హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. బుధవారం విచారణ జరిపిన కోర్టు.. రవి బెయిల్ పిటీషన్లను కొట్టివేసింది. కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. విచారణ అనంతరం రవి బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టి వేసింది.